Current Affairs Telugu Daily

అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 2017 అక్టోబర్‌ 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం నిర్వహించారు. 2017 అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం యొక్క థీమ్‌ - Challenges and opportunities in climate-resilient agriculture for gender equality and the empowerment of rural women and girls
views: 1130



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams