Current Affairs Telugu Daily

విద్యార్థుల రక్షణకు ఈ-బాక్స్
లైంగిక నేరాల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు నేషనల్ కమీషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ విషయమై పిర్యాదులు స్వీకరించెందుకు తమ వెబ్‍సైట్‍లో (www.ncpcr.gov.in) ఈ-బాక్స్ పేరుతో ప్రత్యేకలింక్ ఏర్పాటు చేసింది. విద్యార్థులపై లైంగిక నేరాలు జరిగినట్లు దృష్టికి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా వెబ్‍సైట్‍లోకి వెళ్ళి ఈ-బాక్స్ ఓపెన్ చేసి అందులో పిర్యాదు చేయవచ్చు.
views: 1010

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams