Current Affairs Telugu Daily

పుణెలో మాస్టర్‌కార్డ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌
అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్‌ కంపెనీ భారత్‌లో తన మొట్టమొదటి ఇన్నోవేషన్‌ సెంటర్‌ను 2017 అక్టోబర్‌ 13న మహారాష్ట్రలోని పుణెలో ప్రారంభించింది. ప్రపంచంలోని మాస్టర్‌కార్డ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్లలో ఇది 9వది. 
views: 1072

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams