Current Affairs Telugu Daily

సురక్షిత నగరాల్లో ఢిల్లీకి 43వ స్థానం
ప్రపంచంలో కెల్లా సురక్షిత నగరాల్లో ఢిల్లీకి 43వ స్థానం లభించింది. ఎకనమిస్ట్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్స్‌ యొక్క సేఫ్‌ సిటీస్‌ ఇండెక్స్‌-2017లో జపాన్‌ ఆర్థిక రాజధాని ప్రథమ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత,ఆరోగ్య భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని 60 నగరాలతో ఈ జాబితాను రూపొందించారు. 
జాబితా
ర్యాంక్‌    నగరం
1    టోక్యో
2    సింగపూర్‌
3    ఒసాకా
43    న్యూఢిల్లీ
45    ముంబై

views: 991

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams