Current Affairs Telugu Daily

లండన్ ఒలంపిక్స్‌లో యోగేశ్వర్‍ కు రజతం
2012 లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్త్ కు కాంస్యం బదులు రజతం దక్కింది. ఆ ఒలంపిక్స్‌లో 60 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం సాధించిన రష్యా రెజ్లర్ కుదుఖోన్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్‍గా తేలడంతో ఆయన పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగేశ్వర్‍ కు రజతం ఖాయమైంది
views: 1119



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams