Current Affairs Telugu Daily

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ ర్యాంక్‌
ప్రపంచ ఆకలి సూచీ-2017లో భారత్‌ 100వ ర్యాంక్‌ సాధించింది. 119 దేశాలతో వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన ఈ జాబితాలో బెలారస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 
జాబితా
ర్యాంక్‌     దేశం
1    బెలారస్‌
2    బోస్నియా & హెర్జెఎవిన
3    చిలీ
4    క్రొయేషియా
5    క్యూబా
29    చైనా
72    నేపాల్‌
77    మయన్మార్‌
84    శ్రీలంక
88    బంగ్లాదేశ్‌
100    ఇండియా
106    పాకిస్థాన్‌

views: 1067

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams