Current Affairs Telugu Daily

పుణెలో ‘మిత్రా శక్తి 2017’
భారత్‌-శ్రీలంక 5వ ఉమ్మడి సైనిక విన్యాసాలు మిత్రశక్తి-2017 పేరిట 2017 అక్టోబర్‌ 13న మహారాష్ట్రలోని పుణెలో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు అక్టోబర్‌ 26 వరకు కొనసాగనున్నాయి. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడం ఈ విన్యాసా ల ప్రధాన ఉద్దేశం.
views: 1013

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams