Current Affairs Telugu Daily

14401 తో కరెంటు కోతల సమాచారం
14401 కి డయల్ చేసి తమ ప్రాంతంలో విద్యుత్ అంతరాయ సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు. "ఉర్జామిత్రా హెల్ప్‌లైన్" పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ సదుపాయాన్ని విద్యుత్ సరఫరా కంపెనీల కోసం టెలికాం విభాగం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా త్వరలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని టెలికం విభాగం తెలిపింది.
views: 1110

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams