Current Affairs Telugu Daily

బెస్ట్‌ సివిక్‌ మేనేజ్‌మెంట్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీకి అవార్డు 
బెస్ట్‌ సివిక్‌ మేనేజ్‌మెంట్‌ (ఉత్తమ పౌర నిర్వహణ)కుగాను రామోజీ ఫిల్మ్‌సిటీకి పర్యాటక శాఖ పురస్కారం దక్కింది. 2017 అక్టోబర్‌ 13న హైదరాబాద్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవం, పర్యటన్‌ పర్వ్‌ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ ఛైర్మన్‌ పేర్వారం రాములు నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీ సేల్స్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ రామలింగేశ్వరరావు ఈ అవార్డు అందుకున్నారు. 
views: 1189

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams