జస్టిస్‌ పి.వి.రెడ్డి నేతృత్వంలో 2వ నేషనల్‌ జ్యుడీషియల్‌ పే కమిషన్‌
దిగువ కోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపు అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర న్యాయ శాఖ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పి.వి.రెడ్డి నేతృత్వంలో 2వ నేషనల్‌ జ్యుడీషియల్‌ పేకమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ 2019 ప్రారంభంలో తన నివేదిక సమర్పించాలి. జస్టిస్‌ జగన్నాథశెట్టి అధ్యక్షతన మొదటి నేషనల్‌ జ్యుడీషియల్‌ పే కమిషన్‌ను 1996 మార్చిలో ఏర్పాటు చేయగా, 1999 నవంబర్‌లో నివేదిక సమర్పించింది. 
views: 905

Current Affairs Telugu
e-Magazine
September-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams