Current Affairs Telugu Daily

భూకంపాలను తట్టుకునే కాంక్రీట్‌ ఈడీసీసీ
భూకంపాలను తట్టుకుని నిలిచే కాంక్రీట్‌ పదార్థాన్ని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకు రూపొందించారు. దీనిని ఆచరణాత్మకంగా వాంకోవర్‌ ప్రాథమిక పాఠశాల కోసం ఉపయోగించనున్నారు. ఉక్కు తరహాలో ఈ పదార్థాన్ని బంగా, సుతిమెత్తగా, సాగే తరహాలో రూపొందించారు. నిర్మాణాల ఉపరితలాలపై పొరలా ఉపయోగించడం ద్వారా భూకంపాల్ని తట్టుకునే సామర్థ్యం అందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎకోఫ్రెండ్లీ డక్టైల్‌ సిమెంటిటియస్‌ కాంపోజిట్‌(ఈడీసీసీ)గా వ్యవహరిస్తున్న ఈ పదార్థం 9.0 నుంచి 9.1 భూకంపాల్నీ తట్టుకుంటుందని వివరిస్తున్నారు.
views: 922

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams