బిందేశ్వర్‌ పాఠక్‌కు లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అవార్డు 
సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌కు 2017 సం॥నికి గాను లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అవార్డు లభించింది.     పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, అకడమిక్స్‌, మేనేజ్‌మెంట్‌లో ఆయనకు ఈ అవార్డు దక్కింది. 
views: 851

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams