భారత వృద్ధిరేటును తగ్గించిన వరల్డ్‌ బ్యాంక్‌
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచ బ్యాంకు భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించింది. గతంలో 7.2% వృద్ధిరేటుగా అంచనావేసిన వరల్డ్‌ బ్యాంక్‌ ప్రస్తుత తన సౌత్‌ ఆసియా ఎకనమిక్‌ ఫోకస్‌ నివేదికలో భారత వృద్ధిరేటును 7.0%గా అంచనా వేసింది. 
views: 898

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams