తెలంగాణలో నూతన జిల్లాల ఆవిర్భావ సంబురాలు
తెలంగాణ వ్యాప్తంగా 2017 అక్టోబర్‌ 11న కొత్త జిల్లా ఆవిర్భావ సంబురాలు జరిగాయి. కొత్త జిల్లాలు ఏర్పాటై అక్టోబర్‌ 11 నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌, పోలీసు కార్యాలయాల సముదా యాలకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట, సిరిసిల్లల్లో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపనలు చేయగా, మిగిలిన చోట మంత్రులు చేశారు. 
views: 974

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams