ఆసియా కప్‌కు భారత్‌ అర్హత 
భారత జట్టు 2019 ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి అర్హత సాధించింది. 2017 అక్టోబర్‌ 11న జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో మకావుపై విజయం సాధించింది. ఈ విజయంతో అర్హత పోటీల్లో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వుండగానే భారత్‌ ఆసియాకప్‌లో స్ధానం దక్కించుకుంది. భారత్‌ గతంలో 1964, 1984, 2011లో ఆసియాకప్‌లో ఆడిరది. మొదటిసారి రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు.. ఆ తర్వాత రెండు సార్లు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. 
views: 787

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams