Current Affairs Telugu Daily

FTII  ఛైర్మన్‌గా అనుపమ్‌ ఖేర్‌ 
భారత చనచిత్ర, టెలివిజన్‌ సంస్థ(FTII ) ఛైర్మన్‌గా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌(62) 2017 అక్టోబర్‌ 11న నియమితులయ్యారు. పుణెలో ఉన్న ఈ సంస్థలకు ఇప్పటిదాకా గజేంద్ర చౌహాన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన స్థానంలో అనుపమ్‌ఖేర్‌ను నియమించారు. 
FTII-Film and Television Institute of India 

views: 910

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams