‘బేటీ బచావో... బేటీ పడావో’ అంబాసిడర్‌గా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమానికి ఏడాది పాటు అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ  సినీ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ 2017 అక్టోబర్‌ 11న హైదరాబాద్‌లో ఒప్పందంపై సంతకం చేశారు. 
views: 1064

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams