కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా పరమేశం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కేంద్ర జలవనరు మంత్రిత్వశాఖ కొత్త సభ్య కార్యదర్శిని నియమించింది. ప్రస్తుతమున్న సమీర్‌ ఛటర్జీ స్థానంలో ఎ.పరమేశంను నియమించింది. ఈయన బోర్డు సభ్య కార్యదర్శితో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీలో చీఫ్‌ ఇంజినీర్‌(ప్రాజెక్ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. సమీర్‌ ఛటర్జీ గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా కొనసాగుతారు. 
views: 770
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.