ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం 
ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం 
తెలంగాణలోని జయశంకర్‌ భూపాపల్లి జిల్లా ములుగు మండలంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు 498.04 ఎకరాల అటవీ, ప్రభుత్వ భూముల్ని సర్కారు గుర్తించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర గిరిజనశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూజీసీ, యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌ర్ల బృందం ఈ ప్రాంతాన్ని ఖరారు చేసింది. 

- దేశంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లా అమర్‌కంఠక్‌లో ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిలద్యాయం ఉంది. దీనికి అనుబంధ విభాగం మణిపూర్‌లో ఏర్పాటైంది. అక్కడ డిగ్రీ, పీజీ కోర్సుతో పాటు గిరిజన పరిశోధనకు సంబంధించి ప్రత్యేక విభాగాలున్నాయి. 

views: 89
Vyoma Current Affairs
e-Magazine
Monthly Wise
FREE Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.