న్యూఢిల్లీలో అంతర్జాతీయ యోగా సదస్సు 
3వ అంతర్జాతీయ యోగా సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2017 అక్టోబర్‌ 10న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం - జూన్‌ 21

views: 786

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams