Current Affairs Telugu Daily

USIBC అధిపతిగా నిషా బిస్వాల్‌ 
యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌(USIBC) అధిపతిగా నిషా బిస్వాల్‌ నియమితులయ్యారు. USIBC అనేది యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో భాగం. ఇది భారత్‌లో వ్యాపారం చేయాలనుకునే అమెరికా కంపెనీలకు సహకరిస్తుంది.
USIBC-US-India Business Council 

views: 889

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams