న్యూఢిల్లీలో   BIMSTEC డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్సర్‌సైజ్‌-2017
మొట్టమొదటి  BIMSTEC డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్సర్‌సైజ్‌ను 2017 అక్టోబర్‌ 10న న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  ప్రారంభించారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ విన్యాసాలను నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(NDRF) నిర్వహిస్తోంది. 
NDRF-National Disaster Response Force

views: 694
Current Affairs Telugu
e-Magazine
March-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams