అత్యంత విలువైన దేశీయ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు 8వ ర్యాంక్‌ 
ప్రపంచంలోని అత్యంత విలువైన దేశీయ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు 8వ ర్యాంక్‌ లభించింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ 100 దేశాతో రూపొందించిన నేషన్‌ బ్రాండ్స్‌-2017 జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 
జాబితా
ర్యాంక్‌ దేశం
1    అమెరికా
2    చైనా
3    జర్మనీ
4    జపాన్‌
5    యునైటెడ్‌ కింగ్‌డమ్‌
8    ఇండియా

views: 719

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams