మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయం
మహారాష్ట్రలో తొలిసారి ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. రాజకీయ పార్టీలు మద్దతిచ్చినప్పటికీ అభ్యర్థుంతా పార్టీ గుర్తుపై పోటీ చేయకపోవడంతో చట్టపరంగా అందరినీ స్వతంత్రులుగానే పరిగణిస్తారు. 
views: 624
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.