Current Affairs Telugu Daily

2017 చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ విజేత రాఫెల్‌ నాదల్‌
స్పెయిన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రాఫెల్‌ నాదల్‌ 2017 చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఫైనల్‌లో రాఫెల్‌ నాదల్‌ నిక్‌ కిర్గియాస్‌పై విజయం సాధించాడు. 
views: 1029

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams