అనుపమ రామచంద్రన్‌కు స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ 2017 
ప్రపంచ ఓపెన్‌ అండర్‌-16 స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ 2017ను భారత ప్లేయర్‌ అనుపమ రామచంద్రన్‌ గెల్చు కుంది. 2017 అక్టోబర్‌ 8న రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఫైనల్‌లో బాలిక విభాగంలో కీర్తన పాండియన్‌పై విజయం సాధించింది.
views: 762
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams