Current Affairs Telugu Daily

సౌదీ అరేబియాకు అమెరికా థాడ్‌ మిసైల్స్‌ విక్రయం
సౌదీ అరేబియాకు 15 బిలియన్‌ డాలర్ల విలువైన థాడ్‌ యాంటి-మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ విక్రయ ఒప్పందంలో భాగంగా ఫైర్‌ కంట్రోల్‌ స్టేషన్లు, రాడార్లతో కూడిన 44 థాడ్‌ లాంచర్లు, 360 మిసైల్స్‌ ఉన్నాయి.
THAAD`Terminal High Altitude Area Defense

views: 868



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams