Current Affairs Telugu Daily

85వ వైమానిక దినోత్సవం
2017 అక్టోబర్‌ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 85వ వైమానిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్‌, ఎయిర్‌ షో నిర్వహించారు. 1932లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. 
IAF- Indian Air Force

views: 1210



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams