Current Affairs Telugu Daily

ఫ్రీచర్జ్‌ సీఈఓగా సంగ్రామ్‌సింగ్‌ 
భారతదేశంలో 3వ అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన యాక్సిస్‌ బ్యాంక్‌ పేమెంట్స్‌ వాలెట్‌ ఫ్రీచార్జ్‌ను రూ.373 కోట్లకు కైవసం చేసుకుంది. ఫ్రీచార్జ్‌ పేమెంట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యొక్క సీఈఓగా సంగ్రామ్‌సింగ్‌ నియమితులయ్యారు. 
views: 856



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams