Current Affairs Telugu Daily

కె.వి.చౌదరికి రామినేని పురస్కారం
కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కె.వి.చౌదరి రామినేని విశిష్ట పురస్కారం-2017కు ఎంపికయ్యారు. ధర్మ ప్రచారక్‌ సంస్థ 17 సం॥లుగా విశిష్ట, విశేష ప్రతిభ కనబరచిన తెలుగువారికి ఈ పురస్కారాలను అందజేస్తోంది. ఈ ఏడాది విశేష పురస్కారాల విభాగంలో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం డీన్‌ ప్రొఫెసర్‌ గీతా కె.వేముగంటి, సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి, సురభి సంస్థకు చెందిన ఆర్‌.నాగేశ్వరరావు ఎంపికయ్యారు. 
views: 990

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams