Current Affairs Telugu Daily

బల్గేరియా బ్యాడ్మింటన్‌ విజేత గురుసాయిదత్‌ 
హైదరాబాదీ యువ షట్లర్‌ గురుసాయిదత్‌ బల్గేరియా అంతర్జాతీయ ఫ్యూచర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. 2017 అక్టోబర్‌ 8న ఫైనల్లో గురుసాయిదత్‌ మహమ్మద్‌ అలీ కుర్త్‌(టర్కీ)పై విజయం సాధించాడు. 
views: 875

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams