Current Affairs Telugu Daily

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సామియాకు స్వర్ణం 
ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-15 విభాగంలో బాలికల సింగిల్స్‌లో హైదరాబాదీ యువ షట్లర్‌ సామియా ఇమాద్‌ ఫారుఖి విజేతగా నిలిచింది. మయన్మార్‌లోని యాంగూన్‌లో 2017 అక్టోబర్‌ 8న జరిగిన ఫైనల్లో విడ్జాజా స్టెఫానీ (ఇండొనేసియా)పై సామియా విజయం సాధించింది. 
views: 884



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams