Current Affairs Telugu Daily

పారీస్ ఒప్పందాన్ని ఆమోదించిన చైనా, అమెరికా
ప్రపంచంలో 40 శాతం ఉద్గారాలకు కారణమౌతున్న అమెరికా, చైనా దేశాలు శనివారం 3/09/2016 రోజున పారీస్ పర్యావరణ ఒప్పందాన్ని ఆమోదించాయి. జీ.20 సదస్సులో పాల్గొనెందుకు చైనాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో కీలక ఒప్పందం జరిగిందని వెల్లడించారు.
views: 1089



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams