Current Affairs Telugu Daily

తెలంగాణలో ఆన్‌లైన్‌ సినిమా టికెట్‌ పోర్టల్‌ ప్రారంభం 
తెలంగాణ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా ఆన్‌లైన్‌ సినిమా టికెట్‌ పోర్టల్‌ను
ప్రవేశపెట్టింది. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  ప్రవేశపెట్టిన
ఈ పోర్టల్‌ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 2017
అక్టోబర్‌ 7న ప్రారంభించారు.  టీఎస్‌ఐపాస్‌ తరహాలో వారం రోజుల్లోనే సినిమా
షూటింగులకు ఆన్‌లైన్‌లో అనుమతించే విధానాన్ని చేపట్టింది.
టీఎస్‌బాక్సాఫీస్‌.ఇన్‌ పేరిట టికెట్ల విక్రయ పోర్టల్‌ పనిచేస్తుంది. ఈ
సందర్భంగా దిల్‌ రాజుకు సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌
అనుమతినిచ్చారు.

views: 1114

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams