Current Affairs Telugu Daily

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు : భారత్‌, ఈయూ
ఉగ్రవాదంపై పోరుకు సహకరించుకోవాలని భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు 2017 అక్టోబర్‌ 6న న్యూఢల్లీలో జరిగిన భారత్‌-ఈయూ 14వ సదస్సులో ఒక డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ఫ్రాన్సిజెక్‌ టస్క్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్‌, ఇతర ఈయూ నాయకులు పాల్గొన్నారు. 
views: 831

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams