Current Affairs Telugu Daily

తెలంగాణ వాసి శేఖర్‍ కు మాస్టర్ ఫోటో గ్రాఫర్ అవార్డ్
కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ప్రముఖ పోటో గ్రాఫర్ మేర్గు చంద్ర శేఖర్‍కు అంతర్జాతీయ స్థాయిలో పోటోగ్రాఫీలో గుర్తింపు లభించింది. అమెరికాకు చెందిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ ఆఫ్ అమెరికా(ICSUSA) ఫోటో గ్రాఫీ రంగంలో శేఖర్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా "మాస్టర్ ఫోటో గ్రాఫర్" గా అవార్డును శనివారం ప్రకటించారు.
views: 1187

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams