Current Affairs Telugu Daily

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమేష్ రంగనాథన్
హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు (A.P, తెలంగాణ) తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నియమితులైనారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి సోమవారం 1/08/2016 నాడు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
views: 1435

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams