Current Affairs Telugu Daily

ఎన్‌యుఎల్‌ఎంలో తెలంగాణకు ద్వితీయ స్థానం
 జాతీయ పట్టణ ప్రాంత జీవనోపాధి కల్పనలో (ఎన్‌.యు.ఎల్‌.ఎం)లో దేశంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఝార్ఖండ్‌ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా చేపట్టిన ఎన్‌యూఎల్‌ఎంలో నాలుగు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులను నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి,శిక్షణ-స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల లింకేజీ, స్వయం ఉపాధికి బ్యాంకుల లింకేజీ, నగరంలో ఆశ్రయం లేనివారికి షెల్టర్ల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల్లో వీధి విక్రయదారుల గుర్తింపు వారికి చేయూతనీయడం వంటి అంశాల ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు.
views: 2596

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams