Current Affairs Telugu Daily

భారత్‌లో అత్యుత్తమ  కంపెనీ జాబితాలో గూగుల్‌కు ప్రథమ స్థానం
భారత్‌లో పనిచేయడానికి అత్యుత్తమంగా ఉండే కంపెనీల జాబితాలో గూగుల్‌, భెల్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు అగ్రగామి మూడు కంపెనీలుగా నిలిచాయి. భారత్‌లో అత్యుత్తమ 50 పని ప్రదేశాల జాబితాను అంతర్జాతీయ ఉద్యోగ వెబ్‌సైట్‌ ఇండీడ్‌ వెల్లడిరచింది. 
జాబితాలు
ర్యాంక్‌    కంపెనీ
1    గూగుల్‌
2    బీహెచ్‌ఈఎల్‌
3    ఎస్‌బీఐ
4    అమెజాన్‌
5    మారియట్‌ ఇంటర్నేషనల్‌
6    ఇంటెల్‌
7    అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌
8    ఐబీఎమ్‌
9    టీసీఎస్‌
10    హయత్‌

views: 2501

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams