Current Affairs Telugu Daily

ప్రభావశీల మహిళ జాబితాలో మిథాలీ 
బీబీసీ రూపొందించిన అత్యంత ప్రభావశీల భారత మహిళ జాబితా (2017)లో మహిళ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌కు చోటు దక్కింది. మిథాలీ నేతృత్వంలోని భారత్‌ 2017 మహిళ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకుంది. 100 మందితో కూడిన జాబితాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ తల్లి మెహరున్నీసా కూడా ఉన్నారు.
views: 1536



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams