Current Affairs Telugu Daily

అమెరికాలో సునిల్‌ గవాస్కర్‌ పేరిట స్టేడియం
భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అమెరికాలో తన పేరిట నిర్మితమైన స్టేడియాన్ని త్వరలోనే ఆరంభించనున్నాడు. కెంటకీలోని లూయిస్‌విల్లేలో కొత్తగా నిర్మించిన స్టేడియానికి ‘సునీల్‌ గవాస్కర్‌ ఫీల్డ్‌’ అని నామకారణం చేశారు. అమెరికాలో ఓ స్టేడియానికి భారత క్రికెటర్‌ పేరు పెట్టడం ఇదే ప్రథమం. 
views: 1046

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams