Current Affairs Telugu Daily

గాంధీ జయంతి రోజు ‘టాయ్‌లెట్‌: ఎక్‌ ప్రేమ్‌ కథ’ను ప్రదర్శించండి
స్వచ్ఛభారత్‌ అభియాన్‌ 3వ వార్షికోత్సవం నేపథ్యంలో 2017 అక్టోబరు 2న దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘టాయ్‌లెట్‌: ఎక్‌ ప్రేమ్‌ కథ’ సినిమాను ప్రదర్శించాల్సిందిగా కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. దేశవ్యాప్తంగా పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్రం చేపట్టిన ‘స్వఛ్ఛతా హే సేవా’ కార్యక్రమంలో భాగంగా ఈ చర్య చేపట్టాలని నిర్ణయించారు. బహిరంగ మవిసర్జన వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు ఈ సినిమాను ప్రదర్శించాలని కోరింది. 
views: 1008

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams