Current Affairs Telugu Daily

నరేంద్రమోడిపై పుస్తకం అమెరికాలో ఆవిష్కరణ
భారత ప్రధాని నరేంద్రమోడి ఆ హోదాలో సాధించిన పురోగతిపై 2017 జులైలో భారత్‌లో వెలవడిన ‘ది మేకింగ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌’ పుస్తకాన్ని అంతర్జాతీయ స్థాయిలో వాషింగ్టన్‌లో విడుదల చేశారు. సుభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ రచించిన ఈ పుస్తక ప్రతుల్ని అమీ బెరా తదితర అమెరికన్‌ సెనేటర్లకు 2017 సెప్టెంబర్‌ 26న అందజేశారు.
views: 1331

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams