Current Affairs Telugu Daily

ఫార్చ్యూన్‌ అమెరికాలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఇంద్రా నూయి
ఫార్చ్యూన్‌ విడుదల చేసిన అమెరికాలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో పెప్సికో చైర్మన్‌, సీఈవో ఇంద్రా నూయి 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జనరల్‌ మోటార్స్‌ చైర్మన్‌ సీఈవో మేరి బర్రా ప్రథమ స్థానంలో ఉన్నారు. లాక్‌ హీడ్‌ మార్టిన్‌ చైర్మన్‌, ప్రెసిడెంట్‌, సీఈవో మారిల్లిన్‌ హేవ్సన్‌ 3వ స్థానంలో నిలిచారు.
views: 998

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams