Current Affairs Telugu Daily

గోరెటి వెంకన్నకు "కాళోజీ" పురస్కారం
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పురస్కారం 2016 కు కవి, గాయకుడు గోరెటి వెంకన్న ఎంపికయ్యారు. ఈ మేరకు నియమించిన కమిటి సిపారసు చేయగా దానికి సర్కారు ఆమోదం తెలిపింది. పురస్కారం కింద రూ. లక్షా వేయి నూట పదహార్లు నగదు అందజేస్తారు. కాళోజీ జయంతి వేడుకల్లో పురస్కారం ప్రధానం చేస్తారు.
views: 1163

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams