Current Affairs Telugu Daily

ప్రపంచంలోని తొలి ఉభయచర సముద్ర డ్రోన్‌
ప్రపంచంలోనే తొలి మానవ రహిత ఉభయచర సముద్ర విమాన డ్రోన్‌ను చైనా తయారు చేసింది. ఇది జలాంతర్గాములను గుర్తించడమే కాకుండా, దీవులకు సరకులను చేరవేయగలదు. షాంఘైలోని యూవీఎస్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌ అనే ప్రైవేటు సంస్థ ఈ వైమానిక వాహనాన్ని రూపొందించింది. 
views: 933



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams