Current Affairs Telugu Daily

జర్నలిస్ట్‌ అరుణ్‌సాధు మృతి
ప్రముఖ జర్నలిస్ట్‌, మరాఠీ నవలా రచయిత అరుణ్‌సాధు 2017 సెప్టెంబర్‌ 25న మృతి చెందారు. ఆయన చివరి కోరిక ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా, పార్థివ దేహాన్ని ఆస్పత్రికి దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సాధు పు ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో పాత్రికేయులుగా పనిచేశారు. ‘ముంబయి దినాంక్‌’, ‘సింహాసన్‌’ వంటి నవలలూ రాశారు. సాహిత్య అకాడమీ పురస్కారం సైతం పొందారు.
views: 885

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams