Current Affairs Telugu Daily

పద్మభూషణ్‌ అవార్డుకు పి.వి.సింధు పేరు ప్రతిపాదన
స్టార్‌ షట్లర్‌ పీవీ సింధును క్రీడల మంత్రిత్వశాఖ పద్మభూషణ్‌ అవార్డుకు ప్రతిపాదించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచినప్పటి నుంచి సింధు అద్భుత ఫామ్‌లో ఉంది. క్రికెటర్‌ ధోని తర్వాత ఈ ఏడాది పద్మభూషణ్‌కు నామినేట్‌ అయిన రెండో ప్లేయర్‌ సింధు. ‘సింధు 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.
views: 1030



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams