Current Affairs Telugu Daily

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఏర్పాటు
ప్రధానమంత్రి నరేంద్రమోడి ఐదుగురు సభ్యులతో కూడిన ఆర్థిక సలహా మండలి(ఈఏసీ)ని ఏర్పాటు చేశారు. ఈ మండలి ఆర్థిక తదితర అంశాలను విశ్లేషించి, ప్రధానమంత్రికి అందజేస్తుంది, సలహాలు ఇస్తుంది. నీతిఆయోగ్‌ సభ్యులు బిబేక్‌ దేబరాయ్‌ నేతృత్వంలోని మండలిలో ఆయోగ్‌ ముఖ్య సలహాదారు రతన్‌ వతల్‌ సభ్యులుగా, ఆర్థికవేత్తలు సుర్జిత్‌భల్లా, రథిన్‌రాయ్‌, అషిమా గోయల్‌ పార్ట్‌టైమ్‌ సభ్యులుగా ఉంటారు.
views: 1023Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams