Current Affairs Telugu Daily

బెల్జియన్‌ జూనియర్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ అండర్‌-19 మహిళల సింగిల్స్‌ విజేత వైష్ణవిరెడ్డి
బెల్జియన్‌ జూనియర్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగమ్మాయి జక్కా వైష్ణవిరెడ్డి అండర్‌-19 మహిళల సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. 2017 సెప్టెంబర్‌ 24న జరిగిన ఫైనల్‌లో వివియెన్‌ సాండోరాజి (హంగేరీ)పై విజయం సాధించింది.
views: 890

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams